పవన్ టిడిపి తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా..అంటే అవును అనే అంటునారు రాజకీయ జనాలు. అదికార టిడిపి ప్రభుత్వం రాజధాని మరియు బోగాపురం విమానాశ్రయం కోసం రైతులు దగ్గర వేల ఎకరాలు సేకరించేదుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇది అక్కడ రైతులకు ఇష్టం లేదు అని అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ భూములు ఇస్తే తమని ప్రభుత్వం అదుకున్తున్హ్డ అనే విషయం పై కూడా రైతులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే భు సమీకరణ విషయం లో పవన్ పవన్ టిడిపి ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకం గ తప్పక ఉద్యమిస్త అని సామజిక మాద్యమం ట్విట్టర్ ద్వార పవన్ తెలిపారు కూడా.
మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయ్యిందేమో కాని పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకం గ పోరాడేందుకు కార్యాచరణ రుపొందిన్చుకున్ట్టునట్టు సమాచారం. భు సమీకరణ వాళ్ళ వచ్చే నష్టాలు గురించి పలువురు మేధావులతో పవన్ ఇప్పటికే మంతనాలు సాగించారట
No comments:
Post a Comment