Wednesday, 13 May 2015

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే

ప్రస్తుతం శ్రీను వైట్ల చిత్రం లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు.  ప్రస్తుతం అయన శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు తన మరో సినిమాను కూడా త్వరలోనే ప్రరంబించాలనే ఆలోచనలో పడ్డాడు. ఇటివలే అల్లు అర్జున్ కు రేసుగుర్రం వంటి కెరీర్ బెస్ట్ సినిమాను ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే కథ చర్చలు కుడా జరిగాయని. ఎ కథను కోన వెంకట్ , గోపి మోహన్ లు రెడీ చేసారని సమాచారం. ప్రస్తుతం రవితేజ తో కిక్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్న సూరి ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా విడుదలా కాగానే చరణ్ సినిమా ప్రారంబం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment