చిరు 150 వ సినిమాపై ఇప్పటివరకు రక రకాల కథనాలు వినిపించాయి. ఏది నిజమో తెలియక ఆయన అభిమానులు తెగ టెన్షన్ పడిపోయారు. ఐతే ఇప్పుడు మాత్రం టాలీవుడ్ సర్కిల్స్ లోను, మీడియా లోను ఒక విషయం గట్టిగ వినపడుతుంది. ఐతే ఈ విషయాని రామ్ చరణ్ ద్రువికరించారు. చిరు 150 వ సినిమాకు కథ తో పాటు డైరెక్టర్నిని కూడా ని ఫిక్స్ చేసారని.
బి వి ఎస్ రవి కథ కి పూరి జగన్నాథ్ దర్సకత్వం వహిస్తారట. చరణ్ ఎలానో ఈ సినిమాను నిర్మిస్తాడని తెలిసిన విషయమే. ఇప్పటికే బండ్ల, ఛార్మి వంటి వాళ్ళు ట్విట్టర్ లో తమ ఆనందాన్ని పంచుకున్నారు
No comments:
Post a Comment