Tuesday, 5 May 2015

పవన్ సినిమాని నేను డైరెక్ట్ చేయను - దాసరి

సినీ పరిశ్రమకే షాక్ ఇచ్ఛిన కాంబినేషన్ పవన్- దాసరి ది. పవన్ హీరో గ దాసరి నిర్మాత గా కొత్త చిత్రం ప్రారంభం అవ్తుంది అని తెలిపారు. ఐతే నిన్న దాసరి పుట్టిన రోజు సందర్బం గా మీడియా తో పవన్ తో తీయబోయే సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ సినిమా కోసం ప్రస్తుతం కథలు వింటున్న. కథ దొరికేవరకు ఇక ఏ పని పెట్టుకోదల్చుకోలేదు. పవన్ తో తీయబోయే సినిమా పొలిటికల్ జోనర్ లో ఉండదు. నాకు పవన్ ని డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదు. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేదు అని అన్నారు   
Want to See Pawan's Craze Click Here

No comments:

Post a Comment