Monday, 20 April 2015

బన్నీ సినిమా చిరంజీవి చేతుల్లో

లేటెస్ట్ గా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే కథ చర్చలు జరుపుకున్న ఈ సినిమా సెట్స్ పైకి రావడమే తరువాయి. అయితే మెగా హీరోల్లో ఎవరి సినిమా అయినా సరే మెగాస్టార్ పర్మిషన్ కావాల్సిందే. ఇప్పటికే స్రిప్ట్ రెడీ చేసిన బోయపాటి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందనుంది. అయితే దీనికి చిరంజీవి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట ! చిరు కనక ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ పట్టాలపైకి రానుంది

No comments:

Post a Comment