Friday, 10 April 2015

కొత్త రికార్డ్స్ నెలకొల్పుత్తున సన్ ఆఫ్ సత్యమూర్తి

బారి అంచనాల నడుమ విడుదల ఐన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మంచి టాక్ నే సంపాదించుకుంది. ఇప్పటికే పలు ఏరియా ల్లో కొత్త రికార్డ్స్ నెలకొల్పుత్తున ఈ సినిమా అమెరికా లో అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించింది. మొదటి రెండు స్థానాల్లో ఆగడు, అత్తారింటికి దారేది చిత్రాలు ఉన్నాయి 

No comments:

Post a Comment