ఎట్టకేలకు గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. ఏడాది గా అప్పుడు ఇప్పుడు అంటూ సాగదీసిన ఎ సినిమా షూటింగ్ ను వచ్చే మే నెలలో మొదలపెట్టనున్నాటు సమాచారం. మే 4వ తేది నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది. గోపాల గోపాల తర్వాత పవన్ నటించబోయే సినిమా ఇదే. గబ్బర్ సింగ్ లోని పాత్రా కు ఏ మాత్రం పోలికలు లేకుండా ఈ సినిమా లో పవన్ ని కొట్టగా చుపించానున్నట్టు సమాచారం. అనిశ ఆంబ్రోస్ కథానాయిక గా నటిస్తున ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శరత్ మరార్ నిర్మిస్తునారు

No comments:
Post a Comment