మెగాస్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న చిరంజీవి ఇంట్లోకి ఓ కొత్త గెస్ట్ వచ్చేలా కనిపిస్తున్నాడు. అవును గెస్ట్ అంటే గెస్ట్ కాదండి బాబు వారసుడు. అవును మీకు
వచ్చిన డౌట్ నిజమే ? హీరో రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రామ్ చరణ్ బార్య ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయంతెలుస్తోంది. ఈ వార్తలకు ఉతం వచ్చింది ఎందుకంటే ఇటివలే రమోనా ఫీట్ నెస్ సెంటర్ లో ఉపాసన ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇది ప్రత్యేకంగా గర్బవతులకు ఇచ్చె ట్రైనింగ్ అని ఆమె స్వయంగా చెప్పింది .. సో దీన్ని బట్టి చుస్తే త్వరలోనే ఈ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.

No comments:
Post a Comment