Thursday, 16 April 2015

బన్నీ పై మల్లు ఫాన్స్ అభిమానం


కింది ఫోటో ని చూస్తుంటేనే తెలుస్తుంది బన్నీ కి మల్లు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో... కేరళ లో ఫాన్స్ అసోసియేషన్ ఉన్న ఏకైక తెలుగు హీరో కూడా బన్నీ నే ..బన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి మలయాళ వెర్షన్ ఈ నెల 24 న అక్కడ విడుదల కానుంది. 

No comments:

Post a Comment