Thursday, 9 April 2015

బాహుబలి సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు

అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా రేపు విడుదలవుతున్నా మరో సినిమాపై ఆసక్తి చూపించడం ఆసక్తికరం. అయితే ఆ సినిమా రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి అవడంతో ఆశ్చర్యం కాస్త తగ్గుముఖం పట్టింది
మీడియా తో అల్లు అర్జున్ ముచ్చటిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా బాహుబలి నిలుస్తుందని తెలిపాడు. తెలుగు భాషలో ఇలాంటి ఒక సినిమా తెరకెక్కుతున్నందుకు గర్వపడుతున్నట్టు తెలిపాడు. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న రుద్రమదేవి ప్రాజెక్ట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రేక్షకులను రుద్రమదేవి విస్మయపరుస్తుందని సమాచారం.

No comments:

Post a Comment