రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తూన మూవీ గత నెలలో గ్రాండ్ గా లాంచ్ ఐన సంగతి తెలిసిందే.ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే షెడ్యూల్ ఏప్రిల్ 2 నుండి ప్రారంబిస్తుంది.ఇప్పటివరకు మాస్ రోల్స్ లో పోరాట సన్నివేశాలను అద్బుతం గా చేసిన చరణ్ ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ గా చేయన్నునారు.ఎ పాత్రా కోసం తన లుక్ ను కూడా మర్చుకున్నాటు సమాచారం.కృతి కర్బంధ కీలక పాత్రా పోషిస్తున ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా నటిస్తుంది. డి వి వి ఎంటర్టైన్మెంట్స్ పతకం డి వి వి దానయ్య ఎ మూవీ నే నిర్మిస్తునారు.

No comments:
Post a Comment