బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తూన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ ని ఏప్రిల్ 9వ తారికున విడుదల చేయన్నునారు.జులాయి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తూన మూవీ కావడం తో ఈ మూవీ పై బారి అంచానాలు ఉన్నాయ్.నిత్య మీనన్, అదా శర్మ, సమంతా హీరొయిన్లు గా నటిస్తున ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తునారు

No comments:
Post a Comment