Tuesday, 31 March 2015

ఏప్రిల్ చివరి వారం లో గబ్బర్ సింగ్ 2

ఎట్టకేలకు గబ్బర్ సింగ్ 2 సినిమా అడుగు ముందుకు పడింది. చాన్నాళ క్రితమే ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఐతే ఆ తర్వాత పవన్ రాజకీయ ప్రవేశం జనసేన ఏర్పాటు తదితర కారణాలరిత్య ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.ఇపుడు పవన్ ఎ ప్రాజెక్ట్ చేయడానికి సిద్దం గా ఉన్నారు ఏప్రిల్ చివరి వారం లో కాని లేదా మే మొదటి వారం లో కానీ ఎ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాసం ఉంది. పవర్ మూవీ డైరెక్టర్ బాబీ (కే ఎస్ రవీందర్) దర్సకత్వం వహిస్తారు.అనీష ఆంబ్రోస్ కథానాయిక గా నటిస్తున ఈ మూవీ ని నార్త్ స్టార్ ఎంటర్తిన్మెంట్ పథకం పై పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తునారు. 

No comments:

Post a Comment