Friday, 27 February 2015

పూజ కార్యక్రమాలు జరుపుకున్న వరుణ్ తేజ్ క్రిష్ కొత్త సినిమా


మొదటి సినిమా ముకుంద సక్సెస్ తర్వాత కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరో మూవీ సిద్దం అయ్యారు.గమ్యం,వేదం వంటి చిత్రాలను తెరకెక్కించిన క్రిష్ తో తన రెండవ సినిమా ఉండబోతుంది.ఈరోజు పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాని వై. రాజీవ్ రెడ్డి నిర్మిస్తునారు.రాజీవ్ ఇంతకముందు క్రిష్ దర్సకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాకి కో-ప్రొడ్యూసర్ గా  వ్యవహరించారు.సామాజిక అంశాలను తెరకెక్కించే క్రిష్ ఈ సినిమాను అదే రీతిలో రూపొందించనున్నారు. 

No comments:

Post a Comment