గోపాల గోపాల మూవీ తర్వాత కొంత విరామం తీసుకున పవన్ కళ్యాణ్ ఇపుడు మరో మూవీ షూటింగ్ సిద్దం అయ్యారు.ఎన్నాళ్లగానో ఊరిస్తూ వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గబ్బర్ సింగ్ 2 కి రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.మార్చ్ 14వ తేది నుండి గబ్బర్ సింగ్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుంది.పవన్ కెరీర్ లోనే పెద్ద విజయం గ నమోదు చేసుకున్న గబ్బర్ సింగ్ కి సీక్వెల్ కానుండడం తో ఈ సినిమా పై భారి అంచనాలు నెలకొన్నాయి.
అనిషా ఆంబ్రోస్ కథానాయక గా నటిస్తున ఈ సినిమాకు కోన వెంకట్ మాటలు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునారు.పవర్ సినిమా డైరెక్టర్ బాబీ(కే ఎస్ రవీందర్) దర్శకత్వం వహిస్తునారు.పవన్ సన్నిహితుడు శరత్ మరర్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తునారు

No comments:
Post a Comment