సన్ ఆఫ్ సత్యమూర్తి... అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి తర్వాత వచ్చిన సినిమా..బారి అంచనాల నడుమ విడుదల ఐన ఈ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అడ్రస్ గల్లంతే అని అందరు పెదవి విరిచారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అద్బుతంగా ఆడుతుంది. మొదటి వారం కలెక్షన్స్ లో ఎవరు ఉహించనన్థగ 37 కోట్లు షేర్ కాలేచ్ట్ చేసి అందర్ని విస్మయ పరచింది.. పూర్తీ స్థాయి కుటుంబ కథ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ అత్తారింటికి దారేది తరవాత స్థానం లో నిలిచింది. ఇప్పటికే టాప్ 5 మొదటి వరం షేర్ లో 4 మెగా సినిమాలే ఉండటం గమనార్హం

No comments:
Post a Comment