Thursday, 20 August 2015

పవన్ పార్టీ పై చిరు స్పందన


Finally Megastar Chiru Responds His Brother's Janasena
Click Below Link to Watch The Video


Friday, 14 August 2015

సర్దార్ వస్తునాడు


పవన్ కళ్యాణ్ సర్దార్ కి సంబందించిన 1st  లుక్ ని నేడు అర్దరాత్రి విడుదల చేయనున్నట్టు ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలిపారు 

Friday, 5 June 2015

మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న గబ్బర్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ని త్వరగా పూర్తి చేయాలనీ చూస్తునారు. ఇప్పటికే మొదటి  షెడ్యూల్ ని పూర్తీ చేసుకుని హైదరబాద్ కి తిరిగి ముఖం పట్టింది. ఎలా ఐన ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయలని అనుకున్తునారట 

Tuesday, 19 May 2015

టిడిపి పై పోరాటానికి పవన్ సై !!

పవన్ టిడిపి తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా..అంటే అవును అనే అంటునారు రాజకీయ జనాలు. అదికార టిడిపి ప్రభుత్వం రాజధాని మరియు బోగాపురం విమానాశ్రయం కోసం రైతులు దగ్గర వేల ఎకరాలు సేకరించేదుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

ఇది అక్కడ రైతులకు ఇష్టం లేదు అని అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ  భూములు ఇస్తే తమని ప్రభుత్వం అదుకున్తున్హ్డ అనే విషయం పై కూడా రైతులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే భు సమీకరణ విషయం లో పవన్ పవన్ టిడిపి ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకం గ తప్పక ఉద్యమిస్త అని సామజిక మాద్యమం ట్విట్టర్ ద్వార పవన్ తెలిపారు కూడా.

మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయ్యిందేమో కాని పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకం గ పోరాడేందుకు కార్యాచరణ రుపొందిన్చుకున్ట్టునట్టు సమాచారం. భు సమీకరణ వాళ్ళ వచ్చే నష్టాలు గురించి పలువురు మేధావులతో పవన్ ఇప్పటికే మంతనాలు సాగించారట