Wednesday, 13 May 2015

ఆటో జాని పై రుమర్లను నమ్మవద్దు - పూరి

\
చిరు 150 వ సినిమా కు బివిఎస్ రవి, దర్శకుడు పూరి కలిసి స్టొరీ తయారు చేసారు. ఐతే రెండు రోజులుగా చిరు సినిమా కథ ని రచయితలు ఒక NRI దగ్గర కంటెంట్ కొట్టేసి తయారు చేసారని మీడియా లో విపరీతం గ ప్రచారం జరుగుతుంది. దీనిపై నేడు పూరి జగన్నాధ్ వివరణ ఇచ్చారు. 150 వ సినిమాకు పూర్ర్తి కథ తమదే అని విషపూరిత ప్రచారాలను నమ్మవద్దు అని అన్నారు 


No comments:

Post a Comment