చిరు 150 వ సినిమాకి సర్వం సిద్దం అయిపోవడం తో అయన అభిమానుల తో పాటు సెలేబ్రటి లు కూడా తమ ఆనందాన్ని పంచుకున్ట్టునారు. ఇప్పటికే ఛార్మి, బండ్ల గణేష్, బి ఏ రాజు వంటి వారు ట్విట్టర్ ద్వార తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా. ఇప్పుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ లో డైలాగ్ లు పెల్చుతున్నాడు. "ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క" అంటూ ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు


No comments:
Post a Comment