Monday, 20 April 2015

విశాక లో సత్యమూర్తి గ్రాండ్ మీట్


సత్యమూర్తి విజయోసత్యవ సభ జరపాలని కొద్ది రోజుల క్రితం అనుకున్నారు...కాని ఎందుకో కాని అది వాయిదా  పడింది. ఆ తర్వాత అసలు ఈ గ్రాండ్ మీట్ ఉండదు అని అన్నారు. మల్లి ఇప్పుడు జరపాలని నిర్ణయించారట. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాకాపట్టణం ఐతే బాగుంటుంది అని ఉత్తరాంద్ర లో కలెక్షన్స్ స్టడీ గా ఉండటానికి ఉపయోగ పడుతుంది అని అనుకుంటున్నారట.ఐతే ఇంకా ఏ తేది నిర్వహించాలి అనేది ఫిక్స్ చేయలేదని సమాచారం 

No comments:

Post a Comment