Friday, 17 April 2015

మా ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ గెలుపు

గత నెల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు లేనంత ఉత్కంతగా జరిగాయి. ఒకరి మీద ఒకరు విమర్సలు, ప్రతివిమర్శలు చేసుకున్న ఈ ఎలక్షన్స్ లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, జయసుధ 'మా' అద్యక్ష పదవి కి పోటి పడ్డారు. ఇటు జయసుధ కు దాసరి, మంచు కుటుంబం, కృష్ణ కుటుబం, మురళి మోహన్ వంటి ప్రముఖులు సపోర్ట్ చేయగా రాజేంద్ర ప్రసాద్ కి మాత్రం మెగా బ్రదర్ నాగ బాబు మాత్రమే సపోర్ట్ చేసారు. 394 మంది ఓటు హక్కు వినియోగించుకున్న ఈ ఎన్నికలలో ప్రస్తుతానికి రాజేంద్ర ప్రసాద్ 80 ఓట్ల ఆదిక్యం లో ఉన్నారు. ఇంకా ఒక రౌండ్ మాత్రమే మిగిలి ఉండటం తో రాజేంద్ర ప్రసాద్ గెలుపు దాదాపు ఖరారు అయిపోయినట్టే

No comments:

Post a Comment