పవన్ త్రివిక్రమ్ కలయిక లో వచ్చిన అత్తారింటికి దారేది ఎంత పెద్ద హిట్టో మనకి తెలిసిందే. ఐతే ఆ తర్వాత వారిద్దరూ కలసి కోబలి అనే సినిమాను తీస్తామని చెప్పారు.కాని ఇప్పటివరకు ఆ సినిమా ప్రస్తావన తీసుకురాలేదు ఇద్దరు. మల్లి ఇన్నాలకు ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కోబలి మాట ఎత్తారు.సన్ ఆఫ్ సత్యమూర్తి గురంచి నిర్వహించిన మీడియా సమావేశం లో విలేకరులు ఐగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కోబలి సినిమా ఉంటుంది అని అయతే కొంచం ఆలస్యం అవుతుంది అని చెప్పారు.

No comments:
Post a Comment