Wednesday, 22 April 2015

వోట్ ఫర్ పవన్ కళ్యాణ్

సౌత్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అనే దానిపై బాలీవుడ్ లైఫ్ అనే వెబ్ మీడియా సంస్థ ఒక ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంది. ఈ పోల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ తమిళ్ సూపర్ స్టార్లు విజయ్,అజిత్,రజని, కమల్ లను చేర్చి పోల్ నిర్వహిస్తుంది మీ అభిమాన హీరో కు వోట్ వేయడానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి
http://goo.gl/fsXjuN

No comments:

Post a Comment