Thursday, 9 April 2015

పవన్ అలా ఎందుకు అన్నారో తెలియలేదు

ఖుషి విజయం తర్వాత పవన్ గార్ని ఒక మాట అడిగా. ఇన్ని విజయాలను ఎలా హేండిల్ చేస్తున్నారు.ఎలా కథల్ని ఎలా ఎంచుకోగాల్గుతున్నారు అని.ఆయన నువ్వు ఏంటో అదే నీ కథ..నే వ్యక్తిత్వం ఏంటో అదే నే పాత్రా అన్నారు.ఆయన అప్పుడు అల ఎందుకు అన్నారో తెలియలేదు కానీ ఆర్య సినిమా టైం లో నాకు అర్దం అయ్యింది నాకు ఆర్య పాత్రా కి అసలు పోలిక ఉండదు కాని గమనిచే కొద్ది నాకు ఆర్య పాత్రా కి దగ్గర పోలికలు ఉంటాయి 

No comments:

Post a Comment