Thursday, 16 April 2015

వాయిదా పడిన సక్సెస్ మీట్

సన్ ఆఫ్ సత్యమూర్తి విజయోత్సవ వేడుక #గ్రాండ్ సక్సెస్ మీట్ వాయిదా పడింది. ఈ మేరకు ఆ సినిమా నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ ఫేస్బుక్ పేజి లో సమాచారం ఉంచింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో సన్ ఆఫ్ సత్యమూర్తి దూసుకుపోతున్డటం తో ఆ చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకేక్క్న ఈ చిత్రం గత నెల 9 న విడుదల అయ్యిన విషయం తెలిసిందే 

No comments:

Post a Comment