గోవిందుడు అందరివాడేలే లాంటి కుటుంబ కథ చిత్రం తర్వాత చాల కాలం వీరం తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు శ్రీను వైట్ల మూవీ కి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మాస్ ప్లస్ కామెడీ ఎంటర్తిన్మెంట్ తో కూడుకున్న కథ గా చెప్పుకుంటున ఈ మూవీ కోసం రామ్ చరణ్ బాగా కష్టపడుతున్నారట. ఈ సినిమా లో రామ్ చరణ్ ఫైట్ మాస్టర్ గా నటించంనునట్టు సమాచారం. ఇప్పటికే చరణ్ ఫైట్ మాస్టర్ పాత్రా కోసం థాయిలాండ్ వెళ్లి మరి శిక్షణ తీసుకున్తునారట. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

No comments:
Post a Comment