Saturday, 25 April 2015

పవన్ - త్రివిక్రమ్ సినిమాలో అనుష్క

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల విషయం లో సుదీర్గ చర్చల్లో ఉన్నాడు. అందులో ఒకటి గబ్బర్ సింగ్ 2 కాగా , రెండోది దాసరి నిర్మాతగా మరో సినిమా . ఈ రెండు సినిమాల విషయం ఎలా ఉన్న ఇప్పుడు మరో సినిమా గురించి చర్చలు జరుగుతున్నయట ? అవును ఇటివలే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని రూపొందించిన త్రివిక్రమ్ ఇప్పుడు మల్లి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట ! ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క నటించనుంది. పవన్ సరసన అనుష్క మొదటి సారిగా నటిస్తుంది.ఏది ఏమైనా మరో మూడు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment