Thursday, 28 August 2014

పవన్ కల్యాణ్ 'జనసేన'పై పోలీసులకు ఫిర్యాదు

 పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్ లో్ 50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటో పెట్టారని ఆరోపించారు.

మహాత్మా గాంధీని కించపరచారని, చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. కాగా జనసేన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావాల్సివుంది.

No comments:

Post a Comment